Amitabh Bachchan First Look For Sye Raa
మెగా స్టార్
చిరంజీవి నటిస్తున్నటు వంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాలో బాలీవుడ్ స్టార్
అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారా? లేదా? అనేది చిరంజీవి అభిమానుల్లో నెలకొన్న ఒక
పెద్ద సందేహం. ఈ సినిమా మొదటి అనౌన్సు మెంట్ లో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నట్టుగా
ప్రకటించారు అయితే చాలామంది ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు గా చెప్పడంతో ఇక అందరు
అది నిజమే అని మమ్మారు.
కాని మార్చ్ 27 న
హైదరాబాద్ కు వచ్చిన అమితాబ్ అదే రోజు చిరంజీవి కొడుకు రాంచరణ్ పుట్టిన రోజు
కావడంతో అతన్ని కలసి పుట్టునరోజు శుభాకాంక్షలు చెప్పారు.
ఈ సందర్బంగా
పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ “తాను సైర సినిమాలో నటిస్తున్నానని
దాంట్లో ఎటువంటి సందేహం లేదని” వివరించి.
తన పర్సనల్ బ్లాగ్
లో “సైర” లో తన లుక్ ఇలా ఉంటుందని పోస్ట్ చేసాడు. ఈ ఫోటోలో అమితాబ్ చాల ముసలివాడిగా పొడువాటి గడ్డం ,
ముదతలచార్మం తో న్యాచురల్ లుక్ తో కనువిందు చేసారు అమితాబ్ గారు.