History of Numerology

Today Post
0

history of numerology


Numerology In Telugu అదృష్టాన్ని ఆశించని  వ్యక్తులు అసలుండరు అదృష్టాన్ని పొందాలనుకునే ప్రతి ఒక్కమనిషికి ఒక చక్కటి శాస్త్రం "సంఖ్యశాస్త్రం" దీన్నిఒట్టి సంఖ్యశాస్త్రం అనే దానికన్న దిన్ని "అదృష్టసంఖ్య శాస్త్రం" అంటే చాల బాగుంటుంది.
దీన్నె English లో "Numorology" అంటారు. numorology అంటే అంకెలయొక్క బాష ఇది మన జన్మదినానికి, మనపేరుకు ఉన్న అర్ధాన్ని తెలియజేస్తుంది.

ప్రతి ఒక్కరికి నిత్యజీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు సునాయాసముగా ఈ శాస్త్రంద్వార సమాధానము ఒకపరిష్కారము చక్కగ కనుగొనవచ్చు.
మనకుఉన్న 64 కళలలో జోతిష్యశాస్త్రం చాలగోప్పది చాల శక్తి వంతమైన శాస్త్రం ఈ శాస్త్రం లో పలుపద్దతులు ఉన్నాయి వాటి అన్నింటిలోను ఈ "సంఖ్యాశాస్త్రం" చాల గొప్పది అని చెప్పవచ్చు.

 ఈ సంఖ్యాశాస్త్రంకు  జ్యోతిష్యశాస్త్రంను సమన్వయపరిచి సంపూర్ణమైన అనుకూల ఫలితాలను పొందవచ్చు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
To Top